భారత్‌లో బంగారం డిమాండ్ తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్-జూన్ సీజన్‌తో పోలిస్తే 6% తగ్గుదల నమోదైనట్లు తెలిపింది. సీజన్ వారీ డిమాండ్‌లో మార్పులు, కస్టమ్స్ డ్యూటీ పెంపు, ప్రధాని మోదీ విజ్ఞప్తి వంటివి పనిచేసినట్లు డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. విలువ ప్రకారం చూస్తే మాత్రం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగినట్లు చెప్పింది.
వ్యాపారం
భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్


