NLG: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో కూడిన కాలుష్య పొగ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి ఆధ్వర్యంలో వారు మున్సిపల్ కమిషనర్ గురులింగంకు వినతిపత్రం అందజేసి, కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
కాలుష్యంపై బీఆర్ఎస్ వినతి


