హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: SIR డిజిటలైజేషన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NGKL: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ డిజిటలైజేషన్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియోజకవర్గంలోని 2,40,571 మంది ఓటర్లలో 2,39,563 మంది వివరాల నమోదు పూర్తై 99.59 శాతం పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వివరాలను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి అర్హ ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు నమోదు చేయాలని అన్నారు.