TG: మంచిర్యాల జిల్లా చెన్నూరులో వింత ఘటన చోటుచేసుకుంది. వర్షంలో చెన్నూరు వాసులు చేపలు పట్టారు. ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద బకెట్లలో చేపలు పట్టుకుని జనం తీసుకెళ్తున్నారు. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోంచి చేపలు కొట్టుకొస్తున్నాయి.
వార్తలు
వింత ఘటన.. ఆకాశం నుంచి చేపలు


