NZB: డొంకేశ్వర్ మండలం గంగాసముద్రం గ్రామంలో సర్ సర్వేను 100 శాతం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సర్వేను పకడ్బందీగా నిర్వహించిన అంగన్వాడీ టీచర్ చంద్రకళను గ్రామపంచాయతీ పాలకవర్గం అభినందించింది. కార్యక్రమంలో బూత్‌లెవల్ సూపర్‌వైజర్ మోత చిన్న సాయన్న, సర్పంచ్ తొగరి గంగామణి మహేష్, గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.
వార్తలు
'గంగాసముద్రంలో 100% సర్ సర్వే పూర్తి'


