ATP: గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలో జరిగిన కారు రోడ్డు ప్రమాదంపై సీఐ రామారావు మీడియాతో మాట్లాడారు. కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడు వివరాలను సేకరిస్తున్నామన్నారు. గుత్తి నుంచి తాడిపత్రి వైపుకు ఈ కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సిఐ తెలిపారు. అక్కడున్న స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
VIDEO: కారు ప్రమాద ఘటనపై సిఐ వివరణ


