SKLM: వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. ఈ సమయంలో చిన్న తప్పిదాల వల్ల ప్రాణాలు కూడా పోతాయి. వర్షపు నీటిలో నడిచేటప్పుడు కరెంట్ పోల్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా నిల్వ ఉన్న చోటకి వెళ్లకండి. SHARE IT.
వార్తలు
వానాకాలం.. వీటితో జాగ్రత్త!


