హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవదహనం

AP: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సజీవదహనం అవగా.. లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.