NZB: విపత్తులు సంభవించిన సమయాల్లో ఆపద మిత్ర వాలంటీర్లు తక్షణమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి. భుజంగరావు సూచించారు. IDOCలో ఆపద మిత్ర వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు. విపత్తుల సమయాలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపకరించే 14 రకాల వస్తువులతో కూడిన ఈ కిట్‌ను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఎస్డీఆర్ఎఫ్ అధికారులు వివరించారు.
వార్తలు
'విపత్తుల్లో సమర్ధవంతంగా సేవలు అందించాలి'


