VZM: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు 1న జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, నాతవలస టోల్ ప్లాజాలో టోల్ రుసుము యథావిధిగా వసూలు చేయనున్నట్లు టోల్ నిర్వాహకులు తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి భారీగా వాహనాలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా అదనపు ఏర్పాట్లు చేపట్టామన్నారు.
వార్తలు
'టోల్ వద్ద సాధారణంగానే రుసుము వసూలు'


