PDL: జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మంథని నియోజకవర్గంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంథని పట్టణాన్ని ఆనుకుని ఉన్న బొక్కల వాగు ప్రమాదకర స్థాయికి చేరింది. బస్టాండ్‌లోకి భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వార్తలు
VIDEO: భారీ వర్షాలతో ఉప్పొంగిన బొక్కల వాగు


