హైదరాబాద్: 28°C
వార్తలు

కడంబా అడవుల్లో 13 పులుల సంచారం

ASF: తడోబా—కవ్వాల్ కారిడార్‌లోని కడంబా అడవులకు 13 పులులు వచ్చి వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే వాహనాల రద్దీ, ఆహార కొరత వల్ల అవి ఇక్కడ స్థిరపడడం లేదు. ఇక్కడ టైగర్ రిజర్వు ఏర్పాటు చేసి, పచ్చిక మైదానాలు పెంచి, వేటను అరికడితేనే పులులు శాశ్వతంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.