PDPL: SIR డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముసాయిదా జాబితా విడుదలకు కొద్ది రోజులు సమయం ఉండడంతో BLOల వివరాలు క్రాస్ వెరిఫై చేసుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ పెండింగ్లో ఉందని తెలిపారు.
వార్తలు
'డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి'


