హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: అతివేగం బీభత్సం.. వ్యక్తి మృతి

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని పత్రికార్ కాలనీ పరిధిలోని వందేమాతరం రోడ్డుపై మరోసారి అతివేగం బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వికల్ప్ అలియాస్ రాజా మీనా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మహేష్‌నగర్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది.