AP: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని కేజీబీవీ వసతిగృహంలో ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లక్కయ్యగూడ గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
క్రైమ్
వసతిగృహంలో విద్యార్థిని ఆత్మహత్య


