తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,063 మంది భక్తులు దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. 25,565 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు


