టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా చేసిన టెన్ డస్కటే తిరిగి KKR జట్టుతో చేరాడు. గతంలో కేకేఆర్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన అతడు, ఇప్పుడు ఆ జట్టు 'హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ'గా నియమితుడయ్యాడు. ఆటపై అతనికి ఉన్న అవగాహన తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని కేకేఆర్ యాజమాన్యం పేర్కొంది.
క్రీడలు
KKR జట్టులోకి టెన్ డస్కటే రీఎంట్రీ


