తేన్పుల సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే బెటర్. రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఒకేసారి ఎక్కువగా తినకుండా, తక్కువ మోతాదులో తరచూ తినాలి. నిదానంగా నమిలి తినడం ముఖ్యం. భోజనం తర్వాత సోంపు నమలడం లేదా అల్లం రసం తీసుకుంటే గ్యాస్, తేన్పుల సమస్య తగ్గుతుంది. కూల్ డ్రింక్స్, ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
ఆరోగ్యం
కొన్ని చిట్కాలతో తేన్పులకు చెక్..!


