వర్షాకాలంలో పానీ పూరీ తినడం వల్ల కలుషిత నీటితో టైఫాయిడ్, కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ ముప్పు పెరుగుతుంది. తేమ వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. పరిశుభ్రత లేని స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. జీర్ణశక్తి తగ్గుతుంది. వీలైతే ఇంట్లోనే శుభ్రంగా తయారుచేసుకొని తింటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఆరోగ్యం
వర్షాకాలంలో పానీపూరీ తింటున్నారా..?


