'మెడికల్లీ స్పీకింగ్' అనే పాడ్‌కాస్ట్‌లో డాక్టర్ వోంగ్‌టామా 'నాలుగు ఇళ్లు' అనే కొత్త ఆరోగ్య నమూనాను పంచుకున్నారు. ఆధ్యాత్మిక, భావోద్వేగ, మానసిక, శారీరక అనే అంశాలపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. వ్యక్తిలో భావోద్వేగాలు పరిష్కారమవకపోతే, అవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆ ఒత్తిడి శారీరక అనారోగ్యాలకు దారితీస్తుందట. అందుకే వాటిని ఇళ్లతో పోల్చినట్లు చెప్పారు.
ఆరోగ్యం
నాలుగు ఇళ్లు ఉంటేనే ఆరోగ్యం


