హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫార్మాట్ల వారీగా రహానె పరుగులు

భారత్ తరఫున అంజింక్య రహానే 85 టెస్టులు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 90 వన్డేల్లో 2,962 పరుగులు చేయగా.. ఇందులో మూడు శతకాలు, 24 అర్థశతకాలు ఉన్నాయి. ఇక, అంతర్జాతీయంగా 20 టీ20ల్లో 375 రన్స్ చేశాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు IPLలో 212 మ్యాచులు ఆడిన రహానె.. 5,367 పరుగులు చేశాడు.