ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ తనదైన ముద్ర వేశాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో 151 పరుగులు చేసిన సూర్యవంశీ.. ICC T20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 230 స్థానాలు ఎకబాకి 48వ స్థానంలో నిలిచాడు. టాప్-50లో అడుగుపెట్టాడు. T20లో ఇషాన్ కిషన్, వన్డేల్లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు.
క్రీడలు
ICC ర్యాంకింగ్స్.. టాప్ 50లో సూర్యవంశీ


