హైదరాబాద్: 28°C
క్రీడలు

CWG: భారత్‌కు మరో స్వర్ణం, 2 రజతాలు

కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. మెన్స్ 109M T47 ఫైనల్స్‌లో పారా అథ్లెట్స్ దిలీప్ గావిట్ గోల్డ్ దక్కించుకోగా.. మహ్మద్ బాసిల్ సిల్వర్ గెలిచాడు. అటు లాంగ్ జంప్‌లో 8.09 మీటర్ల లీప్‌తో మురళి శ్రీశంకర్ రజతం దక్కించుకున్నాడు. 2022 CWGలోనూ మురళి సిల్వర్ గెలిచాడు. దీంతో లాంగ్ జంప్‌లో 2 మెడల్స్ పొందిన తొలి భారతీయుడిగా నిలిచాడు.