బ్రెజిల్ జట్టుకు తన రిటైర్మెంట్‌పై నెయ్‌మార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 'జాతీయ జట్టుతో నా సమయం పూర్తైంది. నేను చరిత్ర సృష్టించాను, చాలా సంతోషంగా ఉన్నాను. పసుపు చొక్కా కోసం నా రక్తాన్ని, నా ప్రాణాన్ని ఇచ్చి పోరాడాను. ఇక ఆ పని చేయాలనుకోవడం లేదు. ఇక పోరాడలేను' అని చెప్పాడు. ప్రస్తుతం తన క్లబ్ శాంటోస్ ప్రదర్శనపై నెయ్‌మార్ దృష్టి పెట్టనున్నాడు.
క్రీడలు
'నా ప్రాణం ఇచ్చాను.. ఇక పోరాడలేను'


