హైదరాబాద్: 28°C
క్రీడలు

ఓవరాక్షన్‌ చేసిన పాక్‌ ఆటగాళ్లకు శిక్ష

వెస్టిండీస్‌తో ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న PAK జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్‌జాద్, మహ్మద్ అబ్బాస్‌పైఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.