2026 దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన తూర్పు జోన్ 15 మంది సభ్యుల జట్టుకు జార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి వైస్-కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. దేశవాళీ క్రికెట్‌లో పిన్న వయసులోనే ఈ అరుదైన ఘనత సాధించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా వైభవ్‌కు క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
క్రీడలు
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ


