హైదరాబాద్: 28°C
క్రీడలు

IPLలో ధనిక టీమ్‌ ఇదే..!

ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రాండ్ వ్యాల్యుయేషన్‌లో 300 మిలియన్ డాలర్లు (రూ.2,500 కోట్లు) దాటిన ప్రపంచంలోని తొలి ఫ్రాంచైజీగా నిలిచింది. CSK, MI జట్లను వెనక్కి నెట్టి తొలి స్థానం కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ క్రేజ్, SMలో లభిస్తున్న రికార్డు స్థాయి డిజిటల్ ఎంగేజ్‌మెంట్‌ ఈ అసాధారణ విజయానికి ప్రధాన కారణాలని అధ్యయనాలు వెల్లడించాయి.