హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ తొలి క్రికెట్ స్టేడియం ఎక్కడుందో తెలుసా?

ఇంగ్లండ్‌లో 1814లో వ్యాపారవేత్త థామస్ లార్డ్ ప్రపంచంలోనే తొలి క్రికెట్ మైదానాన్ని నిర్మించాడు. అదే 'లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్'. ఇవాళ్టికీ 'క్రికెట్ మక్కా'గా విరాజిల్లుతున్న ఈ చారిత్రక మైదానం, 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి 2019 థ్రిల్లర్ మ్యాచ్ వరకు ఎన్నో అపురూప ఘట్టాలకు, చారిత్రక విజయాలకు వేదికగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.