హైదరాబాద్: 28°C
క్రీడలు

ICC ర్యాంకింగ్స్‌.. టాప్‌లేపిన గిల్

ICC వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి గిల్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, ZIM సిరీస్‌లో అద్భుతంగా రాణించిన వైభవ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నాడు.