హైదరాబాద్: 28°C
క్రీడలు

'వరల్డ్ కప్ స్క్వాడ్ సైజ్ పెంచాలి'

రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు పెరుగనున్న నేపథ్యంలో ఐసీసీ టోర్నీ జట్టు పరిమాణాన్ని 15 నుంచి 17కి పెంచాలని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కోరారు. కొత్త ఫార్మాట్ వల్ల ఆటగాళ్లపై పనిభారం, గాయాల సమస్య పెరుగుతుందని, టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా పెద్ద జట్లకు అవకాశం కల్పించాలని ఐసీసీకి ఆయన విజ్ఞప్తి చేశాడు.