హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు

BDK: కొత్తగూడెంలోని పలు డివిజన్లలో బుధవారం రూ. 59 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు.