NZB: జిల్లా DMHO డా. రాజశ్రీ అధ్యక్షతన నిన్న సాయంత్రం జిల్లా PCPNDT సలహా సంఘ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. అలాగే లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అని తెలిపే ఫ్లెక్సీని 3 భాషల్లో తయారు చేసి ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేయాలని, స్కానింగ్ రిపోర్ట్ స్లిప్‌పై వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.
వార్తలు
జిల్లా PCPNDT సలహా సంఘ సమావేశం


