హైదరాబాద్: 28°C
వార్తలు

'జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలపాలి'

SRCL: జిల్లాలో విద్యారంగాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పీజీఐ, పాఠశాలల మౌలిక వసతులు, నాణ్యమైన విద్యపై సమీక్ష నిర్వహించారు. ప్రతి 15 రోజులకు హెచ్‌ఎంలు, ఎంఈఓలతో సమావేశాలు నిర్వహించాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.