హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలకు కూలిన గోడ

JGL: గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మరిపెళ్లి రాములుకు చెందిన ప్రహరీ గోడ కూలిపోయింది. ఘటన సమయంలో ఎవరు లేకపోవడంతో ఎటువంటి హాని కలగలేదు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల వద్ద ఉండకూడదని అధికారులు పేర్కొంటున్నారు.