BDK: వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లను రెండు వారాలకి ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహించాలని DMHO తుకారం రాథోడ్ అన్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులపై నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణపై బుధవారం వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
వార్తలు
'ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి'


