హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ జిల్లాల్లో ఇవాళే పింఛన్ల పంపిణీ

AP: ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలైన.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల్లో NTR భరోసా పింఛన్లను ఇవాళే పంపిణీ చేస్తారు. AUG-1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం ఉంది. ఉత్తరాంధ్ర నేతలు 2 రోజుల ముందే పింఛన్లను అందించి.. ఆగస్టు-1న ప్రధాని పర్యటన కార్యక్రమంలో నిమగ్నం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో ఆ జిల్లాల్లో ఇవాళే పెన్షన్లు అందిస్తున్నారు.