టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ మేరకు SMలో ఓ వీడియోను షేర్ చేశాడు. 'భారత జట్టు క్యాప్‌ను ధరించాలనే కలను నెరవేర్చుకున్నా. ఇప్పటివరకు నిజాయితీగా నా గేమ్ ఆడా. గత 20 ఏళ్లలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి భారత జట్టుకు ఆడే వరకూ ప్రతి క్షణం గర్వంగా ఫీలయ్యా' అని రహానే భావోద్వేగానికి గురయ్యాడు.
క్రీడలు
VIDEO: అజింక్య రహానె భావోద్వేగం


