భారత క్రికెట్ పురుషుల జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కాంట్రాక్టును పొడిగించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ దేశవాళీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనకు ముందు కొత్త ఫీల్డింగ్ కోచ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
క్రీడలు
టీమిండియాకు కొత్త కోచ్.. ఈయనేనా?


