హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ పోరు.. డేట్ ఫిక్స్

జెనీవా  వేదికగా భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్, సిందరోవ్ (ఉజ్బెకిస్థాన్) మధ్య ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ పోరు NOV 25 నుంచి DEC 15 మధ్య జరగనుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న పిన్న వయస్కులుగా గుకేశ, సిందరోవ్‌ (20 ఏళ్లు) ఘనత సాధించనున్నారు. మొత్తం 14 రౌండ్లు నిర్వహించనుండగా.. మొదట 7.5 పాయింట్లు సాధించిన వారు విజేతలవుతారు.