హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్

గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 10వేల మీటర్ల పరుగును 27 నిమిషాల 49.78 సెకన్లలో పూర్తి చేసి రజత పతకాన్ని సాధించాడు. CWG చరిత్రలోనే ఈ పోటీలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ సింగ్ చరిత్రలో పేరు లిఖించాడు. గతంలో 2010లో ఢిల్లీ CWGలో మహిళల విభాగంలో కవితా రౌత్ కాంస్య పతకం సాధించింది.