హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌కు షాక్.. విండీస్ సూపర్ విక్టరీ

పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో గెలిచింది. 2 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 311, 2వ ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282, 2వ ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైంది. 7 వికెట్లు పడగొట్టిన విండీస్ ప్లేయర్ గ్రీవ్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.