TPT: తిరుమలలో బుధవారం పౌర్ణమి సందర్బంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వివిధ ఆభరణాలు ధరించి, గరుడ వాహనపై అధిరోహించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించనున్నారు. బుధవారం రాత్రి 7నుంచి 9 గంటల వరకు ఈ వాహన సేవ జరగనుంది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు..
వార్తలు
పౌర్ణమి సందర్బంగా గరుడసేవ


