NDL: శ్రీశైలంలో మంగళవారం ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. సాలు మండపాల టెండర్లు వాయిదా పడగా, తెలంగాణ అర్చకుల అంశం రాలేదు. ఆగస్టు 15 నుండి TTD తరహా ప్రొటోకాల్ దర్శనాలు అమలు చేయనున్నారు. రూ. 39.90 లక్షలతో క్యూలైన్లు, వాటర్ కూలర్లు, టాయిలెట్లు నిర్మించనున్నారు. ఆగస్టు 7 నుంచి 11 వరకు వరుణయాగం నిర్వహించనుండగా, సిద్ధవట ఆలయాభివృద్ధికి ఆమోదం తెలిపారు.
వార్తలు
శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు


