రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్‌తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి అశుతోష్ భేటీ అయ్యాడు. దేశవ్యాప్తంగా రైతులు, యువతను ఒకే తాటిపైకి తెస్తూ ఒక 'సంయుక్త వేదిక' ఏర్పాటు చేయడంపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అశుతోష్ మాట్లాడుతూ.. రైతులు, విద్యార్థుల సమష్టి శక్తితో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ముట్టడించి, తమ డిమాండ్ల సాధనకై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశాడు.
వార్తలు
రైతు ఉద్యమనేతతో CJP భేటీ


