NDL: నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని బుధవారం వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ దేవి అలంకరణలో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొనగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
వార్తలు
శాకాంబరీ దేవిగా చౌడమ్మ


