హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ-క్రాఫ్ బుకింగ్ తప్పనిసరి: ఏవో

PLD: పంటలు సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల్లో ఈ-క్రాఫ్ బుకింగ్ చేయించుకోవాలని మాచవరం మండల వ్యవసాయ అధికారి కే. రామమ్మ సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వేమవరం, గంగిరెడ్డిపాలెం రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లోని పత్తి పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.