హోమ్వార్తలుడీఎస్సీపై ఆరోపణలు నిరూపించాలి: గళ్ళా మాధవి...
వార్తలు
డీఎస్సీపై ఆరోపణలు నిరూపించాలి: గళ్ళా మాధవి
HITTV Admin20 చదువులు
GNTR: మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. అక్రమాలు జరిగాయని చెబితే అందుకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను పూర్తిగా పారదర్శకంగా భర్తీ చేశామని తెలిపారు. ఈ నియామకాలతో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.