TG: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి చెందింది. మృతురాలు రంగారెడ్డిలోని ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపాతి దీపారెడ్డిగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తూ సిగ్నల్ వద్ద ఆగగా, మరో కారు వచ్చి ఢీకొట్టడంతో మరణించింది. భర్త రామకృష్ణారెడ్డితో కలిసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ ఆమె అక్కడే స్థిరపడింది.
క్రైమ్
అమెరికాలో తెలుగు మహిళ మృతి


