TG: ప్రీలాంచ్, బైబ్యాక్ ఆఫర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన సమూహ ప్రాజెక్ట్ ప్రతినిధులపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లో రూ.3.17 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 24 శాతం లాభాలంటూ పెట్టుబడులు సేకరించారు. దీంతో నిందితులు మల్లికార్జున, అనిత, అనురూపపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఇటీవల ఈ తరహా మోసాలు భారీగా జరుగుతున్న విషయం తెలిసిందే.
క్రైమ్
లాభాల పేరుతో రూ.3.17 కోట్లు టోకరా


