AP: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాంతిపురం మండలం కడపల్లి వద్ద కుప్పం-పలమనేరు హైవేపై ఓ టెంపో.. తాగునీటి ట్యాంకర్‌తో పాటు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ప్రమాదం.. ముగ్గురు మృతి


